[ กดด้านล่างเพื่อเล่นเกมค่ะ ]
🌟 [ 42 ] ผลสลากกินแบ่งรัฐบาล วันที่ 1 พย. 2567 [ @ ]
( 543 viewed : 4 like : 0 comments ) రాష్ట్రంలో ఆలస్యమైనా వర్షాలు సాగుకు సహకరిస్తుండటంతో వ్యవసాయం ఆశాజనంగా ఉందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ సచివాలయంలో వానా కాలం సీజన్ పురోగతిపై మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ప్రత్యేక కమిషనర్ హన్మంతు కొండిబ తదితరులు పాల్గొన్నారు. తాజాగా కురుస్తున్న వర్షాలు, ఇప్పటి వరకు పంటల సాగు, విస్తీర్ణం, రసాయన ఎరువులు, ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు లభ్యత వంటి అంశాలపై చర్చించారు. రాష్ట్రంలోని 32 జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగుకు సానుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు. రైతులకు అవసరమైన రసాయన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచామని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: [ 🔗 Click here 🌐 ‼️ ]
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: [ 🔗 Click here 🌐 ‼️ ]
☛ Subscribe for Latest News -
[ 🔗 Click here 🌐 ‼️ ] Subscribe to our YouTube Channel : [ 🔗 Click here 🌐 ‼️ ] Like us : [ 🔗 Click here 🌐 ‼️ ] Follow us : [ 🔗 Click here 🌐 ‼️ ] Follow us : [ 🔗 Click here 🌐 ‼️ ] Etv Win Website : [ 🔗 Click here 🌐 ‼️ ] -
[ 2023-07-19T15:48:32Z ] :flashminiupdate:2025-02-20 :::: Check it out >> [ 🔗 Click here 🌐 ‼️ ]
[ 42D ] ผลสลากกินแบ่งรัฐบาล วันที่ 1 พย. 2567 [1]
Interesting Keyword >> ผลสลากกินแบ่งรัฐบาลวันที่1พย2567