World

BJP Contest Alone In Lok Sabha Elections | Kishan Reddy | లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా భాజపా పోటీ

( 553 viewed : 6 like : 0 comments ) పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలని భాజపా శ్రేణులకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. లోక్ సభ ఎన్నికల్లో భాజపా ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్, భారాసతో సమాన పోరాటాలుంటాయన్న ఆయన అత్యధిక లోక్ సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జ్ లు, పార్లమెంట్ ఇంచార్జీల సమావేశం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవహరాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ హాజరయ్యారు. పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో రాజకీయంగా భాజపాకి మంచి అవకాశముందని సర్వే సంస్థలకు అందని విధంగా లోకసభ ఫలితాలుంటాయని కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు #etvtelangana #latestnews #newsoftheday #etvnews ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: [ 🔗 Click ‼️ ] For Latest Updates on ETV Telangana Channel !!! ☛ Visit our Official Website: [ 🔗 Click ‼️ ] ☛ Subscribe for Latest News - [ 🔗 Click ‼️ ] ☛ Subscribe to our YouTube Channel : [ 🔗 Click ‼️ ] ☛ Like us : [ 🔗 Click ‼️ ] ☛ Follow us : [ 🔗 Click ‼️ ] ☛ Follow us : [ 🔗 Click ‼️ ] ☛ Etv Win Website : [ 🔗 Click ‼️ ] - [ 2023-12-15T11:14:10Z ] :flashminiupdate:2024-09-02 :::: Visit my YouTube channel @ Original Cr. ( [ 🔗 Click ‼️ ] )


( 100 Page ) :: 🏠 49 50 51 52 53 54 55 56 57 58 59 ▶️ ⭕️


🌟   5     Israel-Hamas War LIVE: Hamas Fires Deadly Rockets After Hezbollah Hits 2 Israeli Capital Targets!


🌟   5     1 Hour Of The Best Memes!


🌟   5     How Tarkov Streamers Are Being Used To Promote Cheats Daily.


🌟   6     🔥👉Special Buy of The Day Home Depot


🌟   4     Kaffara Episode 38 | 𝐁𝐞𝐬𝐭 𝐌𝐨𝐦𝐞𝐧𝐭 𝟎𝟏 | Ali Ansari - Laiba Khan - Zoya Nasir

( 100 Page ) :: 🏠 49 50 51 52 53 54 55 56 57 58 59 ▶️ ⭕️







Updated 2024 www.flash-mini.com flash-mini pinterest profile | About us

This website uses cookies or similar technologies, to enhance your browsing experience and provide personalized recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy & Terms

About Social contents ,We relies on APIs,All logos and trademarks displayed on this application are property of their. None of the content is hosted on our servers, only on theier servers and all rights owned by their respective owners.



Contacts Office Address: 125/8 Sukhumvit Road, Phra Khanong Subdistrict, Bang Na District, Bangkok 10120 | Contacts Telephone : 082 6918082 | Contacts email : [email protected]